పాఠకులకు మరియు పాత్రికేయ మిత్రులకు మనవి. కొంతమంది పాత్రికేయులు / బ్యూరోలు యాజమాన్యం అనుమతి లేకుండా జిల్లా పిడిఎఫ్ పెట్టుకుంటున్నారని తెలిసినది. ఇక్కడ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన ఎడిషన్స్ మాత్రమే నవతరం పబ్లికేషన్స్ (మనం పేపర్)కి సంబంధించిన ఎడిషన్స్. ఇక్కడ అప్లోడ్ కాని ఎడిషన్స్ లో ప్రచురించే వార్తలకు నవతరం పబ్లికేషన్స్ (మనం పేపర్) ఎడిటర్ / యాజమాన్యం బాధ్యత వహించదు. అనుమతి లేని ఎడిషన్స్ పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి.